మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో సంబంధించిన అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మాట్లాడుతూ పార్టీ బలపరచినటువంటి అభ్యర్థులను 11న చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.
యజుర్వేద స్వహాకార యజ్ఞంలో..
*శ్రీ అమ్నాయ వర్ధిని సేవా ట్రస్టు మంథని వారు శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర దేవాలయంలో నిర్వహించిన సంపూర్ణ యజుర్వేద స్వాహాకార యజ్ఞంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.






కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి