Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

ఆదివారం, ఆగస్టు 02, 2026

3న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన

 

మంథని, ఆగస్టు 2: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం (03-08-2026) మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటన వివరాలు:

  • ఉదయం 9:00 గంటలకు: మంథనిలోని శివ కిరణ్ గార్డెన్‌లో "మన ఊరు–మన కోచింగ్ సెంటర్" ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కానిస్టేబుల్, ఎస్‌ఐ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
  • ఉదయం 10:00 గంటలకు: ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • ఉదయం 10:30 గంటలకు: మంథని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కోకాకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు, ఇతర కంపెనీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
  • ఉదయం 11:00 గంటలకు: బొక్కల వాగు అభివృద్ధి ప్రణాళికపై కంపెనీ ప్రతినిధుల ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తారు.
  • ఉదయం 11:30 గంటలకు: మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనులపై చర్చిస్తారు.
  • మధ్యాహ్నం 12:00 గంటలకు: రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా ఫ్యాక్టరీ స్థలాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తారు.

మంత్రి పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొననున్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026