*రైతులకు యూరియా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్రలు
*అణుబాంబుల క్రింద బ్రతుకుతున్నాం
*తెలంగాణ కు 50 శాతం యూరియా ఇవ్వవలసిందే
*ఆర్ఎఫ్ సిఎల్ లో జరుగుతున్న అక్రమాల పై సిబిఐకి ఫిర్యాదు చేస్తా
*రసాయనాల శాఖమంత్రిని కలిసి సమస్యల పై విన్నపిస్తా
రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ శనివారం ఎస్ సి ఎల్ లో సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరియు రాష్ట్రానికి రావలసిన యూరియా వాటా గురించి ప్రస్తావిస్తూ పలు అంశాలతో కూడిన మెమోరండం ను సంబంధిత మంత్రిత్వ శాఖ కు అధికారుల ద్వారా ఇవ్వడం జరిగింది ఈ పత్రంలోని ముఖ్య విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
1 ,Rfcl ప్లాంట్ 2021 లో ప్రారంభం అయినప్పటినుంది అమ్మోనియా పైప్ లైన్ లికేజ్ వలన ఉత్పత్తి ఆగిపోయినది
2, పైప్ లైన్ నిర్మాణం నాసిరకంగా జరిగినది దీనివలన అమ్మోనియా లీక్ అయి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది
ఈ పైప్ లైన్ నిర్మాణంపై సీబీఐ తో గాని ఎక్సపర్ట్ కమిటీతో విచారణ చేపట్టాలి
3, ఈ పైప్ లైన్ నిర్మించిన కంపెనీ EIL నుండి పెనాల్టీ వసూల్ చేయాలి
సీన్స్ట్రేక్షన్ మరియు ఎరక్షన్ ప్రాబ్లేమ్ ను వెంటనే సరి చేయాలి
4, తెలంగాణాకు యూరియా కొరత లేకుండా చూసేందుకుగా యూ url కండిషల్ గాను రాష్ట్ర ప్రభుత్వం 11శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది
5, 50 శాతం యూరియా తెలంగాణా కు ఇస్తామని ప్లంట్ నిర్మాణం సమయంలో హామీ ఇవ్వడం జరిగింది కానీ అమలు జరగడం లేదు
6 'గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు పెరిగింది అదనంగా యూరియా సప్లై చేయాలసింది పోయి తెలంగాణాకు ఇవ్వవల్సిన యూరియా కోటాలో లక్ష టన్నుల యూరియా తగ్గించారు
మే,జూన్,జులై,కోటాలో సగం కూడా ఇవ్వలేదు
ఆగస్ట్ లో 65 వేల టన్నులకు గాను 20 వేల టన్నులే ఇచ్చారు
ఇప్పుడు మల్లి ఫ్యాక్టరీ షట్ డౌన్ అయింది
జీరో లెవెల్ డిశ్చర్జ్ ప్లాంట్ ను ఉత్పత్తి కి ముందే నిర్మించాలి కానీ 4సంవత్సరాలు గా టెండర్ కాల్ ఫార్ చేసి వాళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్ రాకపోవడం తో వాయిదా వేయడం రామగుండం ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వెంటనే ZDL ప్లా0ట్ నిర్మాణం చేపట్టాలి.ప్రాజెక్టు నిర్మాణ లోపాలతో వరుసగా షాట్ డౌన్ అవుతుంది దీనివలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణం నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది దీనికి కారణం ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ ఇక్కడ లేకపోవడమే కాబట్టి వెంటనే నోయిడా నుండి కేంద్ర కార్యాలయాన్ని రామగుండానికి తరలించాలి. పై విషయాలను విషయాలపై స్పందించి ఫ్యాక్టరీ యజమానులు మరియు కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని రైతులకు సకాలంలో యూరియా అందించాలి అదేవిధంగా ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని పలు సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేయడం చేశారు, వీర్లపల్లి గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ కింద ఇతర ప్రాంతాలకు తరలించి వారిని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని విచారించారు ఈ కార్యక్రమంలో ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు గ్రామ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నా