![]() |
| పరామర్శిస్తున్న సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ |
![]() |
| నివాళి అర్పిస్తున్న మంత్రి |
దిక్సూచి, మంథని:
మంథని పట్టణంలో దుద్దిల్ల శ్రీపాద రావు సహోదరి సువర్ణ వనమాల కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. వారి జ్ఞాపకాలను, మంచితనాన్ని గుర్తు చేసుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి