వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి
https://youtube.com/shorts/9m8vxWUdt1U?si=CUyoir6yV96Wcdni
https://youtube.com/shorts/ELs6JHTfp_o?si=uXLSxRRP_xe4V0uh
https://youtube.com/shorts/oFJscmgJpt0?si=kKIGUGvtNGpxXyaG
శరన్నవరాత్రుల్లో భాగంగా మంథని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గోపాలకాలువలు కార్యక్రమం సోమవారం కన్నులపండువగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారి ఆలయం ప్రదక్షణ అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణుల సరస సల్లపాలను గీతాలుగా ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ మజ్జిగ చిలికే దృశ్యం కనులపండువుగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన కమలంపై పెట్టీ ట్రాక్టర్లో పట్టణ పూర్వేడుగుల గుండా ఊరేగించారు. వాడవాడల్లో ఉట్టి కట్టి గోపాల కాలువలు కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. తమ్మిచెరువు కట్టప్రముఖ క్రికెట్ కామెంటటర్లు మహావాది సుధీర్, విజయ్ లు భక్తి పాటలతో డ్యాన్స్ చేస్తూ అందరిని అలరించారు.





















కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి