దిక్సూచి, మంథని:
వేదనాదాల పుణ్యభూమి ఆయన మంత్రపురిలో జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదమూర్తులైన నల్లగొండ గోపాల్ శర్మ నేతృత్వంలో శీలేశ్వర, సిద్దేశ్వరాలయం, చిల్లపగారి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పెంజేరు కట్ట, తమ్మీ చెరువు హనుమాన్ దేవాలయాల్లో బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలు నిర్వహించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి